Millets for Hormonal Balance in Teenage Girls | Rythunestham Interview With Dr. KhaderValli-Part 2

13 Jul 2018 05:30 126
92,129
881 63

ఆధునికపు ఆహార అలవాట్లతో ఆడపిల్లల్లో ఇటీవల హార్మోన్ల సమతుల్యత లోపిస్తుంది. దీని కారణంగా యుక్త వయసులో ఆడపిల్లలు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. మంచి ఆహార అలవాట్లు, పౌష్టికాహారంతో ఈ సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చని స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి తెలిపారు. ముఖ్యంగా సిరిధాన్యాలు ఆడపిల్లలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని తెలిపారు.

Rythunestham Yedlapalli Venkateswara Rao #Interview With #Millets Doctor #Dr. Khader Valli on Millets and their #HealthBenefits. In this interview #KhaderValli Explains types of Millets and their #nutrition Values. He speaks about #lifestyledisorders, #Harmonal #imbalance in teenage girls and Explains Millets Role in Maintaining Harmonal Balance.

Related of "Millets for Hormonal Balance in Teenage Girls | Rythunestham Interview With Dr. KhaderValli-Part 2" Videos