సలహాలు చెప్పచా! | Think before you advice | Panchatantra Stories | Telugu moral stories

06 Apr 2013 03:14 517
2,575,984
3,621 1,506

మీరు సలహాలు ఇవ్వకముందు ఆ సలహాలు వాళ్ళు వింటారా విని నడుచుకుంటారా! దాని వల్ల వాళ్లకి ఉపయోగకరంగా ఉంటుందా అని ఆలోచించి సలహాలు ఇవ్వాలి లేదంటే అది మనకు కీడును కలిగిస్తుంది.పంచతంత్ర కథలు నుండి వచ్చిన ఈ కధలో రెండు పక్షులు ఒక అందమైన వృక్షం పై గూడు కట్టుకొని సురక్షితంగా జీవిస్తున్నది.ఒక రోజు పెద్ద గాలి వర్షంలో వణుకుతు కోతి తడుస్తూ పక్షుల వృక్షం క్రింద నిలబడింది అప్పుడు పక్షి ఆ కోతికి ఒక సలహా ఇవ్వాలని ప్రయత్నిస్తుంది.కోతి ఆ సలహాను పాటించిందా? మరియు పిచ్చుకలకు మధ్య ఏమి జరిగిందో? తెలుసుకోవడానికి ఈ ఆనిమేటెడ్ వీడియోని మ్యాజిక్ బాక్స్ అనిమేషన్స్ ద్వారా చూడండి.

Think before you advice is a lesson we can all learn from in our lives indeed. This story from Panchatantra tales talks of two sparrows huddled in their nest during a stormy rain, trying to advice a monkey who happens to stand below their nest in search of sanctuary. Watch this animated video by MagicBox Animation to know what happened to both the monkey as well as the sparrows.

Panchatantra is an Indian collection of ancient, interrelated animal fables in the form of Sanskrit verses and prose. They are popularly known for being good to read stories, as they help illuminate young minds. One of the main reasons for their acclaim is that, each of these fables has a lesson within, to improve the moral values in children.

Watch all animal stories https://youtu.be/Q1TuYPXHtD0?list=PL-k9xd2QUbK70c3-iVEjjcWkluoknE3M_

Visit us at www.magicbox.co.in

Subscribe our channel here - https://www.youtube.com/user/MagicboxTelRhy?sub_confirmation=1

Related of "సలహాలు చెప్పచా! | Think before you advice | Panchatantra Stories | Telugu moral stories" Videos